Bengaluru: షాపు ఓనర్‌పై అటాక్ కేసులో ముగ్గురి అరెస్టు
Bengaluru: కర్నాటక రాజధాని బెంగుళూరులో ఓ షాపు ఓనర్‌పై అటాక్ చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. అజా సమయంలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు పెట్టావంటూ కొందరు యువకులు ఓ మొబైల్ షాపు ఓనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అతనిపై అటాక్ జరిగింది.
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరు(Bengaluru)లో ఓ షాపు ఓనర్‌పై అటాక్ చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. అజా సమయంలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు పెట్టావంటూ కొందరు యువకులు ఓ మొబైల్ షాపు ఓనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి షాపు ఓనర్ గల్లా పట్టుకున్నాడు. దీంతో ఆ షాపు ఓనర్ అతనిపై అటాక్ చేశాడు. ఆ తర్వాత గుంపుగా ఉన్న వ్యక్తులు .. షాపు ఓనర్‌పై పంచ్‌లు విసిరారు. ఇదంతా ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాకు చిక్కింది. హలసూర్ గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సిద్దన్నగల్లి వద్ద ఈ ఘటన జరిగింది. షాపు ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హలసూరు పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరుగురు అటాక్ చేయగా దాంట్లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత షాపు ఓనర్ ఘటన జరిగిన సమయంలో హనుమాన్ చాలీసా వింటున్నట్లు తెలిసింది.
A shopkeeper Mukesh in Bengaluru was assaulted by 6 goons (Suleman, Shahnawaz, Rohit, Danish, Tarun and unknown) over the sound of loudspeaker ( As mentioned in the written complaint copy filed by Mukesh). DCP confirmed that Police arrested Suleman, Shah Nawaz and Rohit of the 6… pic.twitter.com/0dBQEFPDLp
— Mohammed Zubair (@zoo_bear) March 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

