UPSC | ఇదే యూపీఎస్సీ-2025 పరీక్షల షెడ్యూల్..!
UPSC | వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది.
UPSC | వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది. 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకూ నిర్వహించే పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకూ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25న పరీక్స నిర్వహిస్తారు. ఆగస్టు 22 నుంచి ఐదు రోజులు యూపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
వీటితోపాటు సీబీఐ (డీఎస్పీ), ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ), సీఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్, సీడీఎస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామకాల పరీక్షల షెడ్యూల్ ను యూపీపీఎస్సీ తన చార్ట్ లో వెల్లడించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణ తేదీలను వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

