Bihar | దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Bihar | పాట్నా : దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండల్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ చిన్నారి భక్తుల మధ్య కిందపడిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం సదర్ హాస్పిటల్కు తరలిస్తుండగా, దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

