భారీ వర్షాలకు కూలిన రెండంతస్తుల బిల్డింగ్.. ముగ్గురు దుర్మరణం
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. సోమవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోడంతో అందులో నివాసముంటున్న ముగ్గురు మృతిచెందారని అధఙకారులు తెలిపారు. మరణించిన వారిలో రెండేండ్ల చిన్నారి, ఆమె తల్లదండ్రులు ఉన్నారని చెప్పారు. కాగా, ముందు జాగ్రత్తగా కూలిన భవనం పక్కన ఉన్న ఇండ్లలోని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు కూలిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
#WATCH | UPDATE: An old house collapsed on Ansari Road late at night around 3 am. Three people were found dead during this. District Administration, police department and fire service have recovered their bodies: Saurabh Singh, SDM Sadar, Deoria https://t.co/hFzc0OgQfh pic.twitter.com/4fkELVyYo8
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

