Viral Video: అది ఆటోనా? బస్సా?..అంత మంది ప్యాసింజర్లను చూసి యూపీ పోలీసులు షాక్!!
మనం ఆటోలో ఇరికిరికి ఓ పది మంది ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులే షాకయ్యారు. 7 సీటర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మనం ఆటోలో ఇరికిరికి ఓ పది మంది ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులే షాకయ్యారు. 7 సీటర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్‌స్పీడ్‌తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫతేపూర్‌లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవలం ఏడురుగు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అందరూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారందరినీ కిందికి దించి లెక్కించారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోకు 85.1 వేల వ్యూస్ రాగా, 3వేల మంది షేర్ చేశారు. అంతమందితోనూ ఆ ఆటో ఓవర్‌స్పీడ్ వెళ్తోందంటే దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కించాల్సేందనని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు.
जनसंख्या विस्फोट का दुष्परिणाम
ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp
— Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

