న్యూఢిల్లీ, మే 22: దేశంలోని ఐదు నగరాలకు 10,900 ఎల్ర్టక్ బస్సులను అందజేస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ గురువారం హామీనిచ్చింది.
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2 వేలు, బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 బస్సులు కేటాయించనున్నట్టు వెల్లడించింది.