కుర్లాలో అగ్నిప్రమాదం.. 20 బైక్లు దగ్ధం

ముంబై : ముంబైలోని ఓ అపార్ట్మెంట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 20 మోటారు బైక్లు కాలి బూడిదయ్యాయి. కుర్లాలోని నెహ్రూ నగర్లో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘటన పట్ల విచారణ చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

