కుక్కలను చంపుతున్న కోతులను పట్టుకున్న అటవీ సిబ్బంది

ముంబై: కుక్కలను చంపుతున్న రెండు కోతులను అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్గావ్లో కుక్కలపై కోతులు పగపట్టాయి. ఒక కోతి పిల్లను కుక్క చంపిన ఘటన తర్వాత స్థానిక కోతులు కుక్క పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వాటిని ఎత్తుకెళ్లి ఎత్తైన చెట్లు, ఇండ్ల మీద నుంచి కింద పడేసి చంపుతున్నాయి. ఇప్పటి వరకు 250 కుక్క పిల్లలను కోతులు ఇలా మట్టుబెట్టాయి. స్థానికులపైనా అకారణంగా దాడి చేస్తున్నాయి. చిన్న పిల్లలను కూడా కోతులు ఎత్తుకెళ్లి ఇలా చెట్లు, ఇండ్లపై నుంచి పడేసే ప్రమాదమున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయం తెలిసిన నాగపూర్ అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. అనేక కుక్క పిల్లలను చంపిన రెండు కోతులను శనివారం తెల్లవారుజామున బీడ్లో పట్టుకున్నారు. ఈ రెండు కోతులను సమీపంలోని అడవిలో విడిచిపెట్టేందుకు నాగ్పూర్కు తరలించినట్లు బీడ్ అటవీ శాఖాధికారి సచిన్ కంద్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

