మణిపూర్‌లో ఘర్షణ… ఇద్దరి మృతి
మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
ఇంఫాల్: మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
మృ తులను గుర్తించవలసి ఉంది. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర, రా ష్ట్ర బలగాలను సంఘటన స్థలానికి తరలించారు. తెంగ్నౌపాల్ జిల్లాలో శుక్రవారం గ్రామ వాలంటీర్లు, గు ర్తు తెలియని సాయుధుల మధ్య జ రిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు.ఏడాదిగా జాతుల మధ్య ఘ ర్షణల్లో 219 మంది మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

