జమ్మూకశ్మీర్లో గ్రెనైడ్ దాడి.. ముగ్గురు భద్రతా సిబ్బందికి తీవ్రగాయాలు
గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఓ పోలీస్ అధికారికి తీవ్రగాయాలయ్యాయి.

బారాముల్లా : జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఓ పోలీస్ అధికారికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నేడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా అధ్యక్షత సమీక్ష సమావేశం జరగాల్సి ఉండగా ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదయం జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..
CBSE 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
జమ్మూలో మరోసారి డ్రోన్ల కలకలం
High alert in Delhi | ప్రమాదకర స్థాయిలో యమునా ప్రవాహం.. ఢిల్లీలో అలర్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

