High alert in Delhi | ప్రమాదకర స్థాయిలో యమునా ప్రవాహం.. ఢిల్లీలో అలర్ట్
High alert in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది (Yamuna River ) ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో పాటు హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ( Yamuna River ) ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో పాటు హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో యమునాకు వరద పోటెత్తింది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు 13 బోట్లను అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉదయం 8:30 గంటలకు 205.22 మీటర్ల ఎత్తులో యమునా ప్రవహించింది. క్రమక్రమంగా యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
#WATCH | Water level of Yamuna river increases following rains in the National Capital in last few days. Visuals from Loha Bridge. pic.twitter.com/dBTLhaf5nH
— ANI (@ANI) July 30, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Haryna
- Yamuna river
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

