సిలిండర్ ధర రూ.10 తగ్గింపు

తగ్గనున్న పెట్రో ధరలు!
పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించాయి. గురువారం నుంచి ఈ తగ్గింపు అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు రూ.819 ఉన్న సిలిండర్ ధర రూ.809 అవుతుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగనున్న రెండో దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు వంటగ్యాస్ ధర తగ్గింపు ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు, గత ఏడాది నవంబర్ నుంచి పెరుగుతూ వచ్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మార్చి మూడో వారం నుంచి తగ్గడం మొదలైందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలతో తెలిపింది. ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

