పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు

న్యూఢిల్లీ, మార్చి 31: పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ‘పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల దృష్ట్యా పాన్‌తో ఆధార్ అనుసంధానానికి జూన్ 30 వరకు గడువు పెంచాలని కేంద్రం నిర్ణయించింద’ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూన్‌లో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. గతేడాది ఆగస్టు వరకు 32.71 కోట్ల పాన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… గతేడాది జూన్ 29 వరకు మొత్తం 50.95 కోట్ల పాన్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- aadhar
- transactions
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

