10 మంది నక్సల్స్కు మరణ శిక్ష
ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన ఝీరాం ఘాటీ మారణకాండ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులోని నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుట్ బుధవారం తీర్పు చెప్పారు. నిందితులు ప్రస్తుతం జగదల్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
- ఛత్తీస్గఢ్ ఝీరాం ఘాటీ కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
రాయ్పూర్, సెప్టెంబర్ 16: ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన ఝీరాం ఘాటీ మారణకాండ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులోని నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుట్ బుధవారం తీర్పు చెప్పారు. నిందితులు ప్రస్తుతం జగదల్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2013 మే 25న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పరివర్తన్ యాత్ర వాహనాల కాన్వాయ్ పై సీపీఐ (మావోయిస్టు) సాయుధ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేయగా, 30 మంది మరణించారు. వారిలో 10 మంది పోలీసులు ఉన్నారు. 38 మంది గాయపడ్డారు. మృతుల్లో గిరిజన నేత మహేంద్ర కర్మ, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నంద్ కుమార్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

