Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీలో ఆదివారం జగన్నాథ రధయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ రధయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొనడంతో ఊపిరాడక ఒక భక్తుడు మరణించగా పలువురు గాయ పడ్డారు. పూరీలోని జగన్నాథ దేవాలయం నుంచి గుడించా దేవాలయం వరకూ 2.5 కి.మీ పొడవునా ఈ రధయాత్ర సాగింది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు పూరీకి తరలి వచ్చారు. చరిత్రాత్మకంగా సాగే ఈ రధయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ మాంఝీ, డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్ దేవ్, ప్రవతి పరిదా, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా బాలభద్రుడి రధాన్ని భుజంపై లాగారు. పూరీ జగన్నాథ రధయాత్రలో ఒక రాష్ట్రపతి పాల్గొనడం ఇదే తొలిసారి.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!