అవంతీపొరాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
encounter | జమ్ముకశ్మీర్‌లోని అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాదిని

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అవంతీపొరాలోని బారాగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.
ఈక్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

