శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 06, 2021 , 00:26:57

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

నారాయణపేట రూరల్‌, ఫిబ్రవరి 5 : ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు అవసరమైన మార్గదర్శకాల ఫైల్‌ను అమోదిస్తూ సంతకం చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి పూ వ్వాడ అజయ్‌కుమార్‌ చిత్రపటాలను శుక్రవారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఏర్పా టు చేసి ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. భద్రత లేని ఉద్యోగం చేస్తూ ఎంతో ఇబ్బందు లు ఎదుర్కొనే వారమని సర్కారు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉద్యోగులకు భరోసా కల్పించడం చాలా సంతోషంగా ఉందని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎం సూర్యప్రకాశ్‌రావు, అధికారులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo