యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 7,11,736 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 64,220, రూ.100 దర్శనం టికెట్ ద్వారా 30,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,1 60, నిత్య కైంకర్యాల ద్వారా 400, సుప్రభా తం ద్వారా 600, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,000, టెంకాయల విక్ర యాల ద్వారా 40,500, వ్రతపూజల ద్వారా 23,500, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా16,200,
ప్రసాద విక్రయాల ద్వారా 3,12,210, శాశ్వత పూజల ద్వారా 18,000, వాహన పూజల ద్వారా 6,800, టోల్గేట్ ద్వారా 840, అన్నదాన విరాళం ద్వారా 3,087, సువర్ణ పుష్పార్చన ద్వారా 81,900, యాదరుషి నిలయం ద్వారా 49,730, పాతగుట్ట నుంచి 18,615, గోపూజ ద్వారా 450, ఇతర విభాగాల ద్వారా 37,524 మొత్తంగా ఖజానాకు రూ. 7,11,736 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు.