రాజాపేట, జనవరి 08 : రాజాపేట మండల ఇన్చార్జి తాసీల్దార్‌గా ప్రదీప్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఆలేరు డిప్యూటీ తాసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి ఇన్చార్జి తాసీల్దార్‌గా బదిలీపై వచ్చారు. ఇక్కడ తాసీల్దార్‌గా విధులు నిర్వహించిన అనిత కలెక్టరేట్‌కు బదిలీపై వెళ్లారు. అదేవిధంగా డీటీ ఉపేందర్ ఆలేరుకు బదిలీ అయ్యారు.