Huzurnagar : కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత..

హుజూర్‌నగర్‌టౌన్ : పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన పచ్చిపాల నర్సింహా కొన్ని నెలల క్రితం కాలువలో పడి ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో పార్టీ సభ్యత్వ సమయంలో చేసిన ఇన్సూరెన్స్ ద్వారా లభించిన చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు.
ఇబ్బందులు ఎదురైతే అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు అమర్నాధ్రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, అమర్, ఉపేందర్, చంద్రమౌళి, మైసయ్య, కిరణ్, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

