పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండలో బీఆర్ఎస్ శ్రేణులు అర్హులైన గ్రాడ్యూయేట్లకు ఫామ్-18 స్లిప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భఃగా...
మోత్కూరు, అక్టోబరు 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండలో బీఆర్ఎస్ శ్రేణులు అర్హులైన గ్రాడ్యూయేట్లకు ఫామ్-18 స్లిప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భఃగా పార్టీ మండల అధ్యక్షుడు పోన్నెబోయిన రమేశ్ మాట్లాడుతూ.. మోత్కూరు మండలంలోని అన్ని గ్రామాలలో అలాగే పట్టణ కేంద్రంలో అర్హులైన గ్రాడ్యుయేట్స్ అందరు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు కొండ సోంమల్లు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పానుగుల్ల విష్ణుమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, మాజీ సర్పంచ్ బత్తిని తిరుమలేష్, లోతుకుంట అనిల్ కుమార్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బత్తిని మహేశ్, బత్తిని మల్లేశ్, పైళ్ల బుచ్చయ్య, పోనెబోయిన మచ్చగిరి, పోన్నెబోయిన పాండురంగడు, బత్తిని రామలింగయ్య, బత్తిని అంజయ్య, ఓర్సు ఇద్దయ్య పాల్గొన్నారు.

పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BRS
- Motkur
- Panakabanda
- Yadadri news
RELATED ARTICLES
తాజా వార్తలు
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

