Yadadri | యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం ఆదాయం ఎంతంటే ?
Yadadri | యాదాద్రిలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
యాదాద్రి,భువనగిరి : యాదాద్రి (Yadadri) లో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా గత మూడు రోజుల్లో్ రెండున్నర లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈనెల 24న 60వేల మంది భక్తులు దర్శించుకోగా వారు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 48.44 లక్షలు, 25న 75 వేల మంది రాగా 62.55 లక్షలు, ఆదివారం 81 వేల మంది భక్తులు రాగా రూ. కోటి 2 లక్షలు ఆదాయం(Income) వివిధ కౌంటర్ల ద్వారా ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్‌రావు తెలిపారు.
రాబోయే రోజుల్లో రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు త్వరగా దర్శనం, ప్రసాదం వితరణ చేసేందుకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాల టికెట్ల విక్రయాన్ని తగ్గించామని ఆయన వివరించారు .
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

