నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో బీబీనగర్ ఎయిమ్స్ ఒప్పందం

బీబీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గాందీనగర్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధన కార్యకలాపాలు, ఉమ్మడి డిగ్రీ కార్య క్రమాలను ప్రారంభిం చడం, ఫోరెన్సిక్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఓడోంటాలజీ, టాక్సికాలజీ లేబోరేటరీలను స్థాపించడానికి పరస్పర ప్రయోజనకర మైన సహకారాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ అవగాహన ఒప్పందాన్ని వర్చువల్ విధానం ద్వారా నిర్వహించి ఒప్పంద పత్రంపై డైరెక్టర్ వికాస్ భాటియా, డాక్టర్ అబ్రహం జాన్సన్, డాక్టర్ ప్రగ్నేశ్ పర్మార్ సంతకం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ కొత్త కోర్సులను అభివృద్ధి చేయడంలో, కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ఉప యోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, డాక్టర్ యుడుకుల్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ దివ్యా రెడ్డి, పీఆర్వో శ్యామల పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

