నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ జోన్‌కు బదిలీ అయ్యారు. నల్లగొండ రూరల్, టూ టౌన్, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఆయన తనదైన ముద్ర వేశారు. నల్లగొండ అప్పటి ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్...
నీలగిరి, అక్టోబర్ 31 : నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ జోన్‌కు బదిలీ అయ్యారు. నల్లగొండ రూరల్, టూ టౌన్, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఆయన తనదైన ముద్ర వేశారు. నల్లగొండ అప్పటి ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయగా రాజస్థాన్ వెళ్లి నేరగాళ్లను పట్టుకురావడంలో అలాగే నల్లగొండ వన్ టౌన్ పరిధిలో సంచలనంగా మారిన ఒకే కుటుంబంలోని నలుగురి హత్య కేసు చేధనలో విశేష కృషి చేశారు. కాగా హైదరాబాద్ జోన్‌కు బదిలీ అయిన రాజశేఖర్‌రెడ్డి హైడ్రాలో ఇన్స్పెక్టర్గా వెళ్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

