థ్రెడ్ పోచంపల్లి విజయవంతం
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పోచంపల్లి ఇకత్ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వేదికగా నిలిచింది.
- హైటెక్స్‌లో ముగిసిన చేనేత ప్రదర్శన
- 8500 మంది సందర్శకులు, రూ.6.5 కోట్ల వ్యాపారం
యాదాద్రి భువనగిరి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పోచంపల్లి ఇకత్ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వేదికగా నిలిచింది.
చేనేత కళ, సంప్రదాయం, సంసృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల సమ్మేళనంగా కొనసాగింది. చేనేత కళాకారులకు ప్రత్యక్ష మారెట్ అవకాశాలు, వినియోగదారులతో నేరుగా అనుసంధానం, పోచంపల్లి ఇకత్ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు, గ్రామీణ చేనేత కళాకారుల ఆదాయం పెంపు, మహిళా చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం.
రూ.6.5 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు
మూడు రోజుల పాటు జరిగిన ఈ భారీ ప్రదర్శనను సుమారు 8500 మంది సందర్శకులు తిలకించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు పోచంపల్లి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రదర్శన ముగిసే నాటికి మొ త్తం రూ.6.5 కోట్ల వ్యా పార లావాదేవీలు నమోదయ్యాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

