ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా 3, 24వ ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను నియమించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2025 ఫలితాలను ఎస్ఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 28.15 లక్షల అభ్యర్థులు పోటీ పడగా కేవలం..
నీలగిరి, ఏప్రిల్ 13 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను నియమించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2025 ఫలితాలను ఎస్ఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 28.15 లక్షల అభ్యర్థులు పోటీ పడగా కేవలం 15,118 మంది మాత్రమే తుది ఎంపిక జాబితాలో స్థానం పొందారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన నూకల రామ్ చరణ్ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించి జిఎస్టి ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. అదే విధంగా కోదాడకు చెందిన ఒట్టే సాయికుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 24వ ర్యాంకు సాధించి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

