మదర్ డెయిరీకి సర్కారు లైన్ క్లియర్
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ అగ్రిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీడీబీతో ఎంవోయూ చేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
- ఎన్డీడీబీతో ఎంవోయూకు కేబినెట్ ఆమోదం
యాదాద్రి భువనగిరి, మే 5 (నమస్తే తెలంగాణ): నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ అగ్రిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీడీబీతో ఎంవోయూ చేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 4న ‘మదర్ డెయిరీ భవితవ్యం ప్రశ్నార్థకం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంతో సర్కారులో చలనం వచ్చింది.
ఏకంగా సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో జీవో విడుదల కానుం ది. 15 ఏండ్ల పాటు నిర్వహణకు ఎంవోయూ చేసుకోనున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ – రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ యూ నియన్ లిమిటెడ్‌కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు డెయిరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహించనుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

