సూర్యాపేట సిటీ : సూర్యాపేట నూతన ఎస్సీగా సన్‌ప్రీత్ సింగ్ నియామకం అయ్యారు. ప్రస్తుతం జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్‌ప్రీత్ సింగ్ ఇక్కడకు బదిలీపై రానున్నారు. కాగా సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న రాహుల్ హెగ్డే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయ్యారు.