బోడంగిపర్తిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో శ్రీ అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని...
చండూరు, నవంబర్ 19 : చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో శ్రీ అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఉదయం నుండే ఆలయ పరిసరాల్లో మంగళ వాయిద్యాలు, భజనలు, వేద పారాయణలతో పవిత్ర వాతావరణం నెలకొంది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పుష్పాలంకరణ చేశారు. పూజారులు వేద మంత్రోచ్చారణలతో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ మహోత్సవం అనంతరం అన్నదానం, ప్రసాద వితరణ చేశారు.

బోడంగిపర్తిలో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోడంగిపర్తిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
కుమారుడి మృతితో మనస్తాపం.. తల్లి ఆత్మహత్య
EPFO | పార్షియల్ విత్‌డ్రాయల్ రూల్స్‌ను సవరించిన ఈపీఎఫ్‌వో.. కనీస నిల్వ మొత్తం 10 శాతానికి తగ్గింపు..!
‘వ్యక్తిగత వ్యాపారాలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలి’
Kondagattu | కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

