కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డికి విప్లవ జోహార్లు
ఎర్రజెండా పోరాట యోధుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద సిపిఐ(ఎం) నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి..
చిట్యాల, ఏప్రిల్ 09 : ఎర్రజెండా పోరాట యోధుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద సిపిఐ(ఎం) నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి, కామ్రేడ్ మల్లు లక్ష్మీ పాల్గొని పోరుబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించారు.
వ్యక్తి కాదు..మహాశక్తి
ఆరుసార్లు చట్టసభల మెట్లెక్కి అనుక్షణం సామాన్య జనం కోసం జీవించిన ప్రజా నాయకుడు నర్రా. ‘నర్రా’ అంటే కేవలం ఒక పేరు కాదు.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదిరించి నిలబడిన విప్లవ శక్తి ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఉద్యమాల శిఖరం
బీడు భూములకు జీవం పోసే లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్.ఎల్.బి.సి (SLBC) ప్రాజెక్టుల సాధనకై ఉద్యమించిన పాద యాత్రికుడు. అసెంబ్లీలో ఆయన గళమెత్తితే అధికార పక్షం సైతం ఉలిక్కిపడేది. బడుగు జీవుల కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ సజీవం. ఆ మహా యోధుడికి ఇవే ఎర్రెర్రని జోహార్లు అని నినాదాలను మిన్నంటించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

