Munugode : ‘విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి’
మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
– సర్పంచ్ పాలకూరి రమాదేవి
మునుగోడు, ఫిబ్రవరి 02 : మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్ లోని సరుకులు బియ్యం, నూనె, పప్పు దినుసులు, వంట సరుకులను, మెనూ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థినులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కచ్చితంగా మెనూ పాటించాలన్నారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఆమె వెంట పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, వార్డు సభ్యుడు పందుల గంగాధర్ ఉన్నారు.

Munugode : ‘విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

