ఎంజీయూ పీజీ కోర్సుల పరీక్షలు వాయిదా
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీజీ కళాశాలల్లో వివిధ కోర్సులకు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- పరీక్షల నియంత్రణాధికారి మిర్యాల రమేశ్‌కుమార్
రామగిరి, డిసెంబర్ 27 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీజీ కళాశాలల్లో వివిధ కోర్సులకు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీ కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ సెమిస్టర్-3, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సెమిస్టర్ 3, 5, 7 పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ పరీక్షలను సంక్రాంతి అనంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల థియరీ పరీక్షల నిర్వహణ కంటే ముందుగానే విధిగా ప్రాక్టికల్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. థియరీ పరీక్షల నిర్వహణ టైంటేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

