‘వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎస్ పౌండేషన్ సభ్యుడు, నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్, పిల్లి సత్యరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రేరణ పాఠశాలలో పౌండేషన్ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో..
– ఆర్.కే.ఎస్ పౌండేషన్ సభ్యులు
నీలగిరి, మార్చి 21 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎస్ పౌండేషన్ సభ్యుడు, నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్, పిల్లి సత్యరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రేరణ పాఠశాలలో పౌండేషన్ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో యశోద ఆస్పత్రి సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యులు’డా.వీరారెడ్డి, చిన్ని, గోపినాధ్, ఉమాదేవి. ఆశోక్‌రెడ్డి క్యాన్సర్, గుండె, ఎముకలు, స్త్రీల సమస్యలపై పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సుమారు 600 మంది ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌రెడ్డి, కాలనీవాసులు గంగనబోయిన వెంకన్న, వెంకటచారి, నామ ప్రకాశ్, మామిడాల కృష్ణ, పేరిక వెంకటేశ్వర్లు, ఐతరాజ జానయ్య, జ్యోతి, సింగం రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

