విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలోని అశోక్ నగర్‌కు చెందిన వడ్లకొండ మల్లయ్యకు చెందిన ఎద్దు గడ్డిమేస్తూ 11 కెవి విద్యుత్ టాన్స్ఫార్మర్కి సంబంధించిన వైర్లకు తగలడంతో...
నాంపల్లి, సెప్టెంబర్ 19 : విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలోని అశోక్ నగర్‌కు చెందిన వడ్లకొండ మల్లయ్యకు చెందిన ఎద్దు గడ్డిమేస్తూ 11 కెవి విద్యుత్ టాన్స్ఫార్మర్కి సంబంధించిన వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు మృతి చెందడంతో రైతు విలపించాడు. ఎద్దుతో వ్యవసాయం చేసే రైతు త్రీవంగా నష్ట పోయాడని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని గ్రామ సర్పంచ్ ఎడారి శ్రీశైలం యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

