నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
నల్లగొండకు చెందిన విద్యార్థి సాగర్ల శ్రీ వర్ధన్‌కు 2026 సంవత్సరానికి కోడూరి లీలావతిదేవి స్మారక జాతీయ బాల ప్రతిభా పురస్కారం లభించింది. హైదరాబాద్‌కు చెందిన అక్షరయాన్ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 10 మంది బాలలకు ప్రకటించిన ఈ పురస్కారాల్లో...
– ‘రంగుల కలలు’ కథాసంపుటికి సాగర్ల శ్రీ వర్ధన్‌కు అరుదైన గౌరవం
రామగిరి, నవంబర్ 19 : నల్లగొండకు చెందిన విద్యార్థి సాగర్ల శ్రీ వర్ధన్‌కు 2026 సంవత్సరానికి కోడూరి లీలావతిదేవి స్మారక జాతీయ బాల ప్రతిభా పురస్కారం లభించింది. హైదరాబాద్‌కు చెందిన అక్షరయాన్ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 10 మంది బాలలకు ప్రకటించిన ఈ పురస్కారాల్లో కథా రచన విభాగంలో శ్రీ వర్ధన్ ఎంపికయ్యాడు. నల్లగొండలోని ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రీ వర్ధన్ ఇటీవల ‘రంగుల కలలు’ పేరుతో కథా సంపుటిని రచించాడు. చిన్న వయసులోనే సాహిత్య రంగంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు మేరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్, శీలం భద్రయ్య, శీల అవిలేను తదితరులు శ్రీ వర్ధన్‌ను అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ఎంపీ చామల కనిపించడం లేదంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Minister Seethakka | మహిళతో కాళ్లు మొక్కించుకున్న మంత్రి సీతక్క.. వీడియో
సంబంధం ఉన్న పోలీస్ అధికారిని.. ముగ్గురితో కలిసి హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

