అరుదైన జీవ రాశుల గుర్తింపు
నల్లమలలో హనీబడ్గర్
నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు, పక్షులు సంచరిస్తున్నాయి. జంతు గణన కోసం అటవీశాఖ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో భయమంటే తెలియని పుట్టి ఎలుగు వంటికి కూడా కనిపించాయి. 30 ఏండ్లలో ఈ జంతువు ఎప్పుడూ ఈ అటవీ ప్రాంతంలోని
కనిపించలేదు. -చందంపేట, మే 26