ఎమ్మెల్యే బీఎల్ఆర్ ప్రమాణ స్వీకారం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బీఎల్‌ఆర్‌తో ప్రమాణం చేయించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బీఎల్‌ఆర్‌తో ప్రమాణం చేయించారు.
మాతృవియోగం కారణంగా బీఎల్ఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఆయన సతీమణి బత్తుల మాధవి, కౌన్సిలర్ మహమ్మద్ జానీ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

