అద్దంకి -నార్కట్‌పల్లి రహదారిపై లారీ బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టగా అక్కడిక క్కడే మృతి చెందాడు.
మిర్యాలగూడ సెప్టెంబర్ 18 : మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టగా అక్కడిక క్కడే మృతి చెందాడు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (35) కుటుంబంతో కలిసి హైదరాబాదుకు వెళుతున్నాడు. నందిపాడు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడి ఉండటంతో కారు ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేశారు.
అంబులెన్స్ రాగా ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగా లారీ వేగంగా వచ్చి శ్రీనివాసరావును ఢీ కొట్టడంతో పాటు అంబులెన్స్ టెక్నీషియన్ స్వప్నను ఢీ కొట్టి అక్కడే ఉన్న మరో మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు మృతి చెందగా స్వప్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా లారీ డ్రైవర్ మద్యం సేవించడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

