చందంపేట, డిసెంబర్ 23 : బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందిన దుర్ఘటన మంగళవారం చందంపేట మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. చందంపేట మండలం బుడ్డోని తండాకు చెందిన లింగాల లక్ష్మయ్య దేవరకొండ నుండి బైక్పై తన గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాగిల్లపూర్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ మూలమలుపు వద్ద బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న లక్ష్మయ్య(42) అక్కడికక్కడే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చందంపేట మండలం గాగిల్లపుర్ గ్రామ సమీపంలో జరిగిన సంఘటన లొ బుడ్డోని తండ కు చెందిన లింగాల లక్షయ్య మృతి చెందారు. లక్సయ్య దేవరకొండ నుండి బైక్ పై తన గ్రామానికి వెళుతున్న సందర్బంలొ గాగిల్లపుర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ అటు వైపు వెళుతుండగ మూలమాలుపు వద్ద డీ కొనడం తో బైక్ పై వెళుతున్న laxmaiah (42)అక్కడ అక్కడ కి మృత చెందారు. బాధితులు పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేశారు.