వేణుగోపాలుడిగా.. గోవర్ధనగిరిధారిగా..
యాదగిరి గుట్ట ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు ఉదయం వేణుగోపాల స్వామిగా, సాయంత్రం గోవర్ధనగిరి ధారి అలంకరణలో దర్శనమిచ్చారు.
- యాదగిరి గుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు
- పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట, డిసెంబర్24 : యాదగిరి గుట్ట ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
రెండోరోజు ఉదయం వేణుగోపాల స్వామిగా, సాయంత్రం గోవర్ధనగిరి ధారి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల కిటకిటలాడాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

