పిల్లలమర్రిలో ఘనంగా రథోత్సవం
మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో చెన్నకేశవ స్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
సూర్యాపేట రూరల్, మార్చి 25 : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో చెన్నకేశవ స్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం హోలీ వేడుకలను జరుపుకొన్నారు.
డీజే పాటలకు మహిళలు, యువత రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సహంగా గడిపారు. కార్యక్రమంలో చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి, కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, వంశపారంపర్య ధర్మకర్త ఉమ్మెంతుల ఆహ్లాదరావు, ఉమ్మెంతల హరిప్రసాద్రావు, అర్చకులు మరిగంటి వరదాచార్యులు, ముడుంబై రఘువరన్ ఆచార్యులు, దరూరి రాఘవాచార్యులు, డైరెక్టర్లు చెర్కుపల్లి కృష్ణయ్య, మంగపండ్ల మల్లికార్జున్, జానయ్య, సైదమ్మ, శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

