Home
Nalgonda
General Elections State Government Has Taken A Decision By Transferring District Level Officers
జిల్లా అధికారులకు స్థాన చలనం
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను బదిలీ చే స్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్‌లలో సీఈఓలు, డిప్యూ టీ సీఈఓలతో పాటు డీపీఓలను బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, డీపీఓల బదిలీలు
- సాధారణ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13 స్థానాల్లో ట్రాన్స్ఫర్స్
నల్లగొండ, ఫిబ్రవరి 12 : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను బదిలీ చే స్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్‌లలో సీఈఓలు, డిప్యూ టీ సీఈఓలతో పాటు డీపీఓలను బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయా హోదాల్లో ఉన్న 13 పోస్టులకు స్థాన చలనం జరిగింది. సీఈఓలు, డిప్యూటీ సీఈఓల స్థ్దానం లో ఉన్న డీఆర్డీఓలు, డీపీఓలకు బదిలీ ఉత్తర్వులు అందాయి. ఆయా పోస్టుల్లో ఈ నెల 15వ తేదీ వరకు మూడేండ్ల సర్వీసు పూర్తయి నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటికే పలు ఎంపీడీఓల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

