నీటివాటాలో అన్యాయాన్ని ఎండ గట్టేందుకే కేసీఆర్ సభ
ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, జాజుల నరేందర్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, జాజుల నరేందర్
త్రిపురారం, ఫిబ్రవరి 10 : ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, జాజుల నరేందర్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియచేయడం కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పామోజు వెంకటాచారి, మాధ ధనలక్ష్మీవెంకటేశ్వర్లు, ఎస్కే.దస్తగిరి, అవిరెండ్ల సైదులు, జంగిలి శ్రీనివాస్, కామర్ల జానయ్య, మద్దూరు శ్రీనివాస్, రాజారాంసింగ్, మట్టయ్య, సుశీల్నాయక్, చింతకాయల యాదయ్య, సయ్యద్, అవిరెండ్ల పండు, శ్రీకాంత్, వినోద్, నాగయ్య, వెంకన్న, వెంకట్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

