నీళ్ల ధోకాపై ఉద్యమనేత కేసీఆర్ మరోసారి పోరాటం
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, మన హక్కులను సాధించుకునేందుకు ఈ నెల 13న నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు.
- 13న బహిరంగ సభను విజయవంతం చేయాలి
- మాజీ ఎమ్మెల్యే బొల్లం, నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి
కోదాడ, ఫిబ్రవరి 13 : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, మన హక్కులను సాధించుకునేందుకు ఈ నెల 13న నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం సభ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఉద్యమ సమయంలో సాగర్ నీటి విడుదలలో అన్యాయంపై కేసీఆర్ పోరాటం చేశారని, అదే తరహాలతో పోరాటానికి రైతాంగం సిద్ధం కావాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు తాము చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కేఆర్ఎంబీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు శీలం సైదులు, పచ్చిపాల వేణుయాదవ్, రమేశ్, బెజవాడ శ్రావణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

