‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’
దామరచర్ల మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు గ్రామాలలో పంటలన్నీ కూడా నేలకొరిగి పూర్తిగా నష్టం జరిగిందని, నష్టపోయిన పంటలను పరిశీలించి ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని రైతు సంఘం మండలాధ్యక్షుడు మాలోత్ వినోద్ నాయక్ డిమాండ్ చేశారు.
దామరచర్ల, అక్టోబర్ 31 : దామరచర్ల మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు గ్రామాలలో పంటలన్నీ కూడా నేలకొరిగి పూర్తిగా నష్టం జరిగిందని, నష్టపోయిన పంటలను పరిశీలించి ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని రైతు సంఘం మండలాధ్యక్షుడు మాలోత్ వినోద్ నాయక్ డిమాండ్ చేశారు. మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు అకాల వర్షం వల్ల చేతికందే ఆకాస్త పంటను దక్కించుకోలేకపోయారన్నారు. కాబట్టి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను అంచనా చేసి రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. లేని పక్షంలో చిన్న, సన్న కారు, మధ్య తరగతి రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు నాంది పలుకుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సీనియర్ నాయకుడు పాపా నాయక్, సిఐటియు నాయకుడు దయానంద్, రైతులు జాను, శ్రీరాములు, సోమ్లా, నాయక్ రవి, రాంబాబు, నగేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

