‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (KVK) కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆదర్శ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో...
తుంగతుర్తి, అక్టోబర్ 24 : రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (KVK) కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆదర్శ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన “ఖేత్ బచావో అభయాన్” కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట అవశేషాలను నేలలో కలపడం, పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ పదార్థాల వినియోగం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

