ధాన్యం కొనుగోలు చేయాలని తుంగతుర్తిలో రైతుల నిరసన
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా..
తుంగతుర్తి, మే 05 : ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ తాసీల్దార్ దయానంద్ కు వినతి పత్రం ద్వారా వివరించారు. దీనిపై తాసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ రేపటి నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విట్టల్, యాకయ్య, రమేశ్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

