విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్‌కుమార్, మాణిక్‌రావు, సూర్యవంశీ సూచించారు. మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఆదివారం వారు పరిశీలించారు.
- ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్‌కుమార్, మాణిక్‌రావు, సూర్యవంశీ
మఠంపల్లి/ నేరేడుచర్ల/ గరిడేపల్లి, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్‌కుమార్, మాణిక్‌రావు, సూర్యవంశీ సూచించారు. మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఆదివారం వారు పరిశీలించారు. చెక్‌పోస్టు రికార్డులను, సీజ్ చేసిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నేరేడుచర్ల, గరిడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత, కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చిల్లేపల్లి చెక్‌పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. వారి వెంట తాసీల్దార్లు సురిగి సైదులు, బండ కవిత, మున్సిపల్ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఆర్ఐ రాంబాబు, బీఎల్ఓలు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

