BRS NRI | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
BRS NRI | నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ నాయకులు ప్రారంభించారు.
గుర్రంపూడ్ : నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్( BRS ) పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ( NRI ) నాగులవంచ నరసింహారావు ( Narasimha Rao ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, సర్పంచ్ జాల యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని తాగునీరు దాహార్తిని తీరుస్తుందని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీ ధనంజయ్, సర్పంచులు సింగం బాలకృష్ణ, పిల్లి ఉమారాణి అభినయ్, సల్వాది సత్యవతి నగేష్, మాజీ సర్పంచ్ బచ్చనబోయిన శ్రీనయ్య, ఉప సర్పంచ్ కోట్ల సుప్రియ శ్రీనాథ్, పార్టీ నాయకులు రామగిరి చంద్రశేఖర రావు, నాగులవంచ పరశురామ్ రావు, కామల్ల రాములు, నాగులవంచ లక్ష్మీ నారాయణ రావు,కూనూరు సైదిరెడ్డి, నాగులవంచ నాగేశ్వరరావు, మేకల వెంకట్ రెడ్డి, గంటేల శంకర్, ఇనుపాముల రామారావు, కట్టెబోయిన రాంబాబు, షేక్ మొహిన్,షేక్ సిరాజ్ ,జాల నరసింహ,బొమ్ము నాగరాజు, భూపతిరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

