ధర్వేశిపురం ఆలయ హుండీ లెక్కింపు
కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది.
కనగల్, మార్చి 25 : కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్, ఆలయ మాజీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ కార్యనిర్వణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్వేశిపురం గ్రామ సర్పంచ్ ఆర్.శేఖర్, భక్తుల సమక్షంలో ఆలయ హుండీలు తెరిచి లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జి.ఉమామహేశ్వరరావు, సినీయర్ అసిస్టెంట్ జె.చంద్రయ్య, జి.నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కె.ఉపేందర్ రెడ్డి, ఎన్.ఆంజనేయులు, కె.రాజయ్య, జే.నాగరాజు, సీహెచ్.శ్రీకర్, సాయి సేవా భక్త బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

